అగ్ని ప్రక్షాళన శఫరి March 16, 2011 Print Article Citation Sekhar Dmr. అగ్ని ప్రక్షాళన: శఫరి [Internet]. Version 1. dmrsekhar. 2011 Mar 16. Available from: https://dmrsekhar.wordpress.com/article/%e0%b0%85%e0%b0%97-%e0%b0%a8-%e0%b0%aa-%e0%b0%b0%e0%b0%95-%e0%b0%b7-%e0%b0%b3%e0%b0%a8-3ecxygf1lxcn2-115/. , XML Email Tweet Authors Sekhar Dmr అగ్ని ప్రక్షాళన ఆరోజు కోసం నేనెదురు చూస్తున్నా నన్ను నాలో స్వార్ధాన్ని మనసునున్న పశువుల్ని నా వ్యసనాల్ని,అసువుల్ని అగ్నికి ఆహుతి ఇచ్చే రోజు నేను మన గా మారే రోజు ——- రత్న శేఖర్ Related