Abstract
మార్పు అనివార్యం. స్తిరమైనది విశ్వంలో మార్పు ఒక్కటే గౌతముడు చెప్పినట్టు.
దుమారం
థార్ లాగానే సహారా
ఇసుక దుమారాలు, సరే సరి!
విసుగు దుమరాలిప్పుడు
సహారాలో, నా దేశంలో ఎప్పుడో?
—— రత్న శేఖర్
.
శఫరి
మార్పు అనివార్యం. స్తిరమైనది విశ్వంలో మార్పు ఒక్కటే గౌతముడు చెప్పినట్టు.
.