ఒకనాటి కల శఫరి March 27, 2011 Print Article Citation Sekhar Dmr. ఒకనాటి కల: శఫరి [Internet]. Version 1. dmrsekhar. 2011 Mar 27. Available from: https://dmrsekhar.wordpress.com/article/%e0%b0%92%e0%b0%95%e0%b0%a8-%e0%b0%9f-%e0%b0%95%e0%b0%b2-3ecxygf1lxcn2-69/. , XML Email Tweet Authors Sekhar Dmr ఒకనాటి కల ఎప్పటిదో పాత కల, ఏదో వెదుకుతుంటే దొరికింది, చిరిగి శిధిలావస్తలో వుంది చెరిగిన అక్షరాలు ఏదో చెప్పాలని ……. ఉలిక్కిపడి వెంటనే దాచేసా గుండెల్లో ———- రత్న శేఖర్ Related