Abstract
Li Po (701-762) is a celebrated Chinese poet. His poems are about Moon, Nature, birds, wine and women. His wealth allowed him to travel extensively.
మట్టి దిండు
ఎన్ని ముంతల కల్లు పట్టింది
యుగాలుగా నా ఆత్మ కు పట్టిన
దుఃఖాన్ని కడిగేయడానికి?
ఎక్కువైందేమో, నిద్రపోయా
కొండ మీదే మట్టిని దిండు చేసి
నీలాకాసాన్ని నిండుగా కప్పుకొని
——— లి పో కవిత ఆధారంగా