వెన్నెట్లో పూల పందిట్లో
హేయ్ వచ్చేయి వచ్చేయ్
ఇక్కడెవరూ లేరు విసిగించే వారు
ఎడారిన పూల పందిరి వేద్దాం
ఆకాశాన సందడి చేద్దాం
చుక్కలతో చక్కని పాటలు
వెన్నెట్లో సయ్యాటలు చూద్దాం
వచ్చేయి వచ్చేయి త్వర త్వరగా
——– రత్న శేఖర్