Abstract
This poem is of Ziad Saudi, a contemporary Arabian poet. I wrote in Telugu as he told it to me in Arabic via English.
ఒప్పుకుంది
తను తీసుకో లేదంటుంది ఎందుకో
నిజం, నే ముద్దిచ్చిన మాట
తన పెదవుల చివరన
సరే నా ముద్దు నాకు ఇవ్వ మన్నా
వెనక్కినా పెదవులకి
ఇది విని సిగ్గుతో తడబడి
ఏమో కలలో ఇచ్చావేమో అంది
మరిన్ని కలలు కనమన్నా
—– జియాద్ సౌదీ
జియాద్ సౌదీ, సమ కాలీన అరేబియా కవి.