ద్రోహి September 26, 2011 Print Article Citation Sekhar Dmr. ద్రోహి [Internet]. Version 1. dmrsekhar. 2011 Sep 26. Available from: https://dmrsekhar.wordpress.com/article/%e0%b0%a6-%e0%b0%b0-%e0%b0%b9-3ecxygf1lxcn2-161/. , XML Email Tweet Authors Sekhar Dmr ద్రోహి మీకు నచ్చక పోవచ్చు కోపం కూడా రావచ్చు తప్పిస్తే నా స్వేచ్చని ఈ ఉచ్చుల నుండి విడిపిస్తే నా ఆత్మని బానిసత్వం నుండి ఈ మట్టి నాది ఈ నది కూడా నాదే నా స్వేచ్చని దొంగిలించావు నిజం చెబితే ఉడికిపోతావు Related