వెర్రి వాడు
వుస్ట్నచలన శాస్త్రం! యెంత పని చేసేవ్ ?
నిన్ను చదివి వాడు ’మోల్‘*ననుకొంటున్నాడు!
వాడికి నీటికి తేడా లేదట, తేటతెల్లమట
అయ్యో పాపం, చదవేస్తే వున్నా తెలివి పోయింది
———- రత్న శేఖర్
http://www.atheistnexus.org/profiles/blogs/its-life-jim-but-not-as-we?xg_source=activity
వుస్ట్నచలన శాస్త్రం = Thermodynamics
* Molecule