Abstract
Li Po (701-762) is a celebrated Chinese poet. His poems are about Moon, Nature, birds, wine and women. His wealth allowed him to travel extensively.
మహా మార్గం
మూడో ముంతలో వుండగా
మహా మార్గం లోకి చొచ్చుకుపోతా
ఓ కుండ ముగిసేసరికి
నేను ప్రకృతి ఒకటౌతాం
కల్లుతో నాఆత్మ పొంగినపుడు ఏమౌతుందో
త్రాగని వాళ్ళకసలు చెప్పను
This is an attempt to translate Li Po (China) into Telugu.
I present this to my friend Raj Arumugam.