పరిశోధన శఫరి July 15, 2011 Print Article Citation Sekhar Dmr. పరిశోధన: శఫరి [Internet]. Version 1. dmrsekhar. 2011 Jul 15. Available from: https://dmrsekhar.wordpress.com/article/%e0%b0%aa%e0%b0%b0-%e0%b0%b6-%e0%b0%a7%e0%b0%a8-3ecxygf1lxcn2-117/. , XML Email Tweet Authors Sekhar Dmr పరిశోధన నిదుర పోదు నా మనసు నిరంతరం వెదుకుతూ ప్రపంచం నిద్రిస్తుంటే నేనుంటా మెళకువగా నేనన్నది ఎక్కడ లేదో ఎక్కడ షరతులు లేవో ఆ విశ్వ హసనాన్ని భూలోకం తెచ్చేస్తా – రత్న శేఖర్ Related