Abstract
Omar Khayyam (1048- 1131) is a mathematician, astronomer and a Persian poet. His poems (four liners, quatrains known as Rubaiyat) were found by Fitz Gerald which he translated and published between 1859 and 89.
వేకువ ఝామున
ఆ పూట కూటి కోసం తయారౌతున్న కొందరు
ముందు రోజుల కోసం తయారౌతున్నమరి కొందరు
ఆ వేకువ చీకట్లో పూజారి గోపురం పై నుండి అరుస్తున్నాడు
బుద్ధిహీనుల్లరా జీవ ప్రతి ఫలం ఇక్కడా లేదు అక్కడా లేదు
—— ఓమర్ ఖయ్యాం రుబాయత్ ఆధారంగా